ప్రేమకు పెళ్లి అవసరమా?
రెండు మనసుల కలయిక ప్రేమ
రెండు కుటుంబాల కలయిక పెళ్లి
ప్రేమతో జీవితం సాఫీగా సాగునపుడు,
ఆ బంధానికి వివాహబంధమెందుకు?
రెండు మనసుల కలయిక ప్రేమ
రెండు కుటుంబాల కలయిక పెళ్లి
ప్రేమతో జీవితం సాఫీగా సాగునపుడు,
ఆ బంధానికి వివాహబంధమెందుకు?