Mattiburra

నిన్నే తలచి, నన్నే మరిచా

నిన్నే తలచి, నన్నే మరిచా
నిన్నే వగచి, అన్నీ విడుపా

కతమే రాని పద్యం సైతం
కళాఖండమై వచ్చెను నాడు

సంభాషణకై పుస్తకపఠనం
సందేశానికి నిర్మొహమాటం

ఎల్లలు దాటెను ఎన్నో ఏళ్ళు
మల్లెల వాసన మళ్ళీ రాదే

విదేశీవిద్యకు విమానపయణం
స్వదేశంలో నా కనంతశయనం

#poetry