నన్ను మలిచిన నాలుగు తాకిళ్లు
ఆ ఒక్క చూపు, నా జీవితాన్ని లెక్కలేనన్ని మలుపులు తిప్పింది
ఆ ఒక్క మాట, నా అభివృద్ధికి బాటలు వేసింది
ఆ ఒక్క స్పర్శ, నా ఉనికికి నిదర్శనం అయింది
ఆ ఒక్క పరిచయం, నిచ్చనలేసి నను ఆకశానికి చేర్చింది