Mattiburra

కరగని మనసులు - కదలని మనుషులు

మౌనమే శబ్దమై
మాటలే యుద్దమై
కరగని మనసులు
కదలని మనుషులు

#poetry