బంధం ఉందా… లేక అలజడి మాత్రమేనా?
ప్రేమించావ్, పరితపించావ్, వెంటపడ్దావ్, వేచి ఊన్నావ్
ఒప్పుకుంటాం అనుకుంటే చెప్పకుండా పారిపోతావ్
వదిలేద్దాం అనుకుంటే వెనువెంటే వెంబడిస్తావ్
మనసుకిలేని బంధన అందులోని భావాలకెందుకో?