Mattiburra

అణువులోనుండి ఆకాశమంతా

జననమరణాల నడుమనున్న జనులలోని జీవము నేను
గగనశ్రవంతిప్రవాహపు నీటిబొట్టులోని అణువును నేను
అఖిలభారతదేశపు ప్రజల నవతనయుడిని నేను
అనంతాకాశపు మేఘములకు మార్మము నేను

#poetry